మిర్యాలగూడ ప్రజాలహరి…
నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా యర్ర గొర్ల రాంబాబు మెమోరియల్ కప్పు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలను గూడూరు గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు ముఖ్యఅతిథిగా మిర్యాలగూడ నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి హాజరై వారు మాట్లాడుతూ క్రీడలు ఎంత దోహదపడతాయని, ప్రతి ఆటలో గెలుపు ఓటంలో సహజమని ఎవరు నిరుత్సాహ పడవద్దని ఈరోజు ఓటమి రేపు గెలుపుకు నాంది అని వారు అన్నారు. దాతల సహకారంతో నిర్వహించిన క్రికెట్ పోటీల బహుమతులు మొదటి బహుమతి 20016 బహుమతి,రెండవ 15,016లు మూడో బహుమతి 10016లు ఎమ్మెల్యే బిఎల్ఆర్ చేతుల మీదుగా శిష్యులను ప్రధానం చేయడం జరిగింది.ఆర్గనైజర్ లు బొడ్డు సాయికుమార్,కట్టబోయిన సంతోష్,బైరెడ్డి అనిల్ ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కట్టబోయిన రామలింగయ్య యాదవ్, పట్టణ పార్టీ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి,గూడూరు సర్పంచ్ గూడూరు సర్పంచ్ నూక నూక విక్టోరియా శ్రీనివాస్,అర్జున్ యాదవ్,ఎంపీటీసీ కట్టబోయిన వెంకటరమణ వెంకన్న,ఉప సర్పంచ్ బుగ్గారపు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.