Ultimate magazine theme for WordPress.

గంధం ఎత్తుకున్న బిఎల్ఆర్

Post top

మిర్యాలగూడ ప్రజాలహరి… సీతారాంపురం గౌస్  మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి  శాసనస్యుడిగా గెలుపొందితే *సయ్యద్ వలి జాని వలి దర్గా ఉర్స్ ఉత్సవాలకు లక్ష్మారెడ్డి చేతుల మీదుగా గంధాన్ని ఎత్తుకుంటామని మొక్కుకోడంతో .. శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి  వెళ్లి వారి చేతులమీదుగా గంధాన్ని ఎత్తి మొక్కు తీర్చడం జరిగింది… ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.