మిర్యాలగూడ ప్రజాలహరి
నల్గొండ జిల్లా..మిర్యాలగూడ మండలం తడకమళ్ళ పిఎసిఎస్ పై వీగిన అవిశ్వాసం..అవిశ్వాస తీర్మానానికి హాజరుకాని డైరెక్టర్లుచైర్మన్,వైస్ చైర్మన్ గా కొనసాగుతున్న సంజీవరెడ్డి, వెంకటేశ్వర్లు
అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీ బందోబస్తు చేసిన పోలీసులు
-కోరం లేకపోవడంతో అవిశ్వాసం వీగినట్లు ప్రకటించిన డిసిఓ కిరణ్ కుమార్