మిర్యాలగూడలో భారీ ఎత్తున అక్రమ సరఫరా మద్యం స్వాధీనం… మిర్యాలగూడ ప్రజాలహరి క్రైమ్..
మిర్యాలగూడ పట్టణంలో గోవా నుంచి తీసుకువచ్చి నాన్ డ్యూటీ పైయిడ్ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు ఈరోజు భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. ప్రైడ్ విస్కీ 750 ml బాటిల్స్ 22 ఆంటీ కిట్టు యాంటీ ఫిట్ బాటిల్స్ 17 సిగ్నేచర్ విస్కీ 4 ఓల్డ్ మాక్ రమ్ము 5 బాటిల్స్ మొత్తం 45 బాటిల్స్ ను స్థానికంగా ఉన్న రవీందర్ నగర్ లోని ఓ ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్నారు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ మిర్యాలగూడ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు