ప్రజాలహరి
నల్లగొండ జిల్లా : చిట్యాల మండలం వెలిమినేడు ఎంపీఎల్ స్పాంజ్ ఐరన్ కంపెనీ వద్ద తీవ్ర ఉద్రిక్తత…
రేపు కంపెనీ విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపొద్దు అంటూ ప్రజాఅభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటుచేసిన టెంట్లను తొలగించిన గ్రామస్తులు..
గ్రామస్తులను అడ్డుకున్న పోలీసులు.. గ్రామస్థులపై పోలీసులు స్వల్ప లార్టీ ఛార్జ్..
కంపెనీ గెట్ ముందు బైఠాయించి ధర్నాకు దిగిన గ్రామస్థులు.