ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కుమారుడి వివాహ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ప్రజాలహరి జనరల్ డెస్క్… ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అనిల్ కుమార్ దంపతుల కుమారుడు రాజారెడ్డి వివాహ ఎంగేజ్మెంట్ రిసెప్షన్ మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది