మిర్యాలగూడ ప్రజాలహరి…
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని బస్ స్టాండ్ వద్ద గల నందమూరి తారక రామారావు విగ్రహానికి మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పూలమాలలు వేసి నివాళి అర్పించారు..*