మిర్యాలగూడ ప్రజాలహరి… మిర్యాలగూడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని వర్షిత హాస్పిటల్ నందు ఉచిత గుండె కిడ్నీ క్యాన్సర్ వైద్య పరీక్షల క్యాంపును నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు కర్నాటి రమేష్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారి సమస్యలకు పరీక్షలు చేయించుకోవాలని కోరారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.