Ultimate magazine theme for WordPress.

మధిర అభివృద్ధికి కృషి చేస్తా విక్రమార్క

Post top

ప్రజాలహరి మధిర….మధిర నియోజకవర్గ అభివృద్ధి యాక్షన్ ప్లాన్ రూపొందించడానికి మధిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో సమావేశమైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అఖిలపక్ష సమావేశానికి హాజరైన కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలుగుదేశం, బిజెపి, సిపిఐ, సిపిఎం నాయకులుమధిర సమగ్ర అభివృద్ధి కొరకు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

post bottom

Leave A Reply

Your email address will not be published.