Ultimate magazine theme for WordPress.

మిర్యాలగూడను పరిశుభ్రంగా ఉంచాలి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Post top
home side top

*మిర్యాలగూడ పట్టణాన్ని పరిశుభ్రమైన పట్టణంగా , ఆదర్శ పట్టణంగా తీర్చి దిద్దాలి- ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ ప్రజాలహరి..

 

మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయం నందు మన *శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – మిర్యాలగూడ మున్సిపల్ జవాన్లు, కార్మికులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి.. మిర్యాలగూడ పట్టణ పరిశుభ్రంగా ఉంచుకోవడానికి , ప్రతిరోజూ సనిటైజేషన్ చేయాలి , చెత్త సేకరించే వాహనాలు ప్రతీ వాడకు వెళ్ళాలని వారికి ఆదేశాలిచ్చారు .. అలాగే ప్రజలతో మమేకమై , ఒకరికి ఒకరు సహకరించుకుంటూ మిర్యాలగూడ పట్టణాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంచాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్  తిరునగర్ భార్గవ్, మున్సిపల్ అధికారులు, కార్మికులు, కాంగ్రెస్ నాయకులు  పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.