ప్రజాలహరి హైదరాబాద్ ……స్విట్జర్లాండ్‌లోని #జూరిచ్ విమానాశ్రయంలో పలువురు ప్రవాసీ తెలంగాణ ప్రముఖులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా సహచర మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి కాసేపు సంభాషించడం ఆనందంగా ఉంది.
సమ్మిళిత, సంతులిత అభివృద్ధి ద్వారా ప్రజలందరి పురోగతికోసం ఒక నవ #తెలంగాణ నిర్మాణానికై మొదలైన మా ప్రభుత్వ ప్రయత్నంలో భాగస్వాములవడం పట్ల వారు ఎంతో ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు.
మన రాష్ట్ర పెవిలియన్ వేదికగా నేటినుండి తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించే మా కార్యక్రమాలు (#InvestInTelangana) ప్రారంభించనున్నాం. ఈ దిశగా ఈ రోజంతా దావోస్‌లో అనేక కీలక సమావేశాల్లో పాల్గొంటున్నాం: