ప్రజాలహరి, మిర్యాలగూడ
సంక్రాంతి పండగ ను పురస్కరించుకొని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ని క్లాత్ మర్చంట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది అధ్యక్షులు నీలా మోహన్ రావు ఉపాధ్యక్షులు రాపోలు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శులు సింగిరికొండ ప్రసాదరావు వందనపు కిషన్ సహాయ కార్యదర్శి మిర్యాల అశోక్ కోశాధికారి చేన్న ప్రసాద్ కార్యవర్గ సభ్యులు ముక్క ప్రదీప్ వెంకటేశ్వర్లు రంగా హరినాథ్ చీదళ్ల హరిప్రసాద్ చీదళ్ల మదన్మోహన్ జైని నాగరాజు రాపోలు రామ నర్సయ్య తోట శ్రీనివాస్ గుండా వినోద్ లు పాల్గొనడం జరిగింది