ఉత్తమ్ కుమార్ రెడ్డి ని* కలిసి నోట్ బుక్స్ అందజేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మిర్యాలగూడ *శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి .
మిర్యాలగూడ ప్రజాలహరి…
.. మకర సంక్రాంతి సందర్భంగా మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ కలిసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి మాట్లాడుతూ నోట్ బుక్స్ అందజేసే ఆలోచన చాలా అధ్బుతంగా ఉందినీ హుజూర్ నగర్ ప్రజలు కూడా శాలువాలు, బోకేలు కాకుండా ఇకనుంచి నోటు బుక్స్ అందజేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.