Ultimate magazine theme for WordPress.

కోలాట ప్రదర్శనలో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి…. మిర్యాలగూడ మండలం *జంకు తండా, వెంకటాద్రి పాలెం* గ్రామంలో నిర్వహించిన కోలాట ప్రదర్శన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మిర్యాలగూడ *శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి   .. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోలాట కళాకారుల ప్రతిభను అభినందించి వారి బృందానికి *30 వేల రూపాయలు* విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు  పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.