ప్రజాలహరి హైదరాబాద్… చెన్నై నుంచి నాంపల్లికి స్టేషన్ కు వస్తున్న చార్మినార్ ఎక్స్ ప్రెస్ బుధవారం నాంపల్లి స్టేషన్ పరిధిలో పట్టాలు తప్పి బ్రిడ్జిని ఢీకొన్నది. దీంతో ప్రయాణికులకు గాయాలయ్యాయి బలమైన గాయాలు అయిన వారికి రెండు లక్షల 50 వేల రూపాయలు , స్వల్పంగా గాయపడ్డ వారికి 50 వేల రూపాయలు నష్టపరిహారం స్ రైల్వే శాఖ ప్రకటించిది.