Ultimate magazine theme for WordPress.

కాలేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాలపై విజిలెన్స్ దాడులు

Post top

కాలేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంపై విజిలెన్స్ దాడులు… హైదరాబాద్ ప్రజాలహరి…. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాల్లోపాలు ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో 20 బృందాలు హైదరాబాదులోని జల సౌద గల ఇంజనీర్ కార్యాలయంలో నిర్వహించారు కాలేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ఓ లెక్కలు చెల్లింపులు ఇతర వివరాలను కూడిన వాటిని సేకరణకు నడుంబించారు అధికారులు ఈరోజు ఉదయం కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఎవర్ని బయటివారిని లోపల కి రానివ్వకుండా బందోబస్తు ఏర్పాటు చేసి మేడిగడ్డ కాలేశ్వరం రామగుండం కన్నేపల్లి నిర్మాణాలకు సంబంధించిన అంచనా ఖర్చు వివరాలు ఇతర వివరాలను సంబంధిత అధికారులు సిబ్బంది నుంచి సేకరించారు మొత్తం 40 అంశాలతో కూడిన వివరాలను ఇవ్వాలని అందుకు సంబంధించిన రికార్డులను స్వాధీన పరుచుకున్నారు రాత్రి 10 గంటల వరకు ఈ సోదాలు జరిగాయి ఒక సందర్భంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు

post bottom

Leave A Reply

Your email address will not be published.