ప్రజాలహరి హైదరాబాద్…. వేక్ కె. టంకా నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో రాజ్యసభ సభ్యులు వందన చవాన్, కనకమేడల రవీంద్ర కుమార్, దర్శన సింగ్, విల్సన్, లోక్ సభ సభ్యులు వీణా దేవి, జస్బీర్ సింగ్ గిల్, రఘురామ కృష్ణ రాజు తదితర పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు.