Ultimate magazine theme for WordPress.

సామాజిక సేవ కార్యక్రమాల్లో ఒకటో స్థానానికి చేరుకోటమే తమ లక్ష్యం.. లయన్స్ కోలా సైదులు

Post top
home side top

సామాజిక సేవా కార్యక్రమాల్లో ఒకటో స్థానానికి చేరుకోటమే తమ లక్ష్యం… లయన్స్ కోల సైదులు..

( ప్రజాలహరి,మిర్యాలగూడ) నిరుపేదలకు అభాగ్యులకు సేవలు అందించటమే తమ లక్ష్యం అని మిర్యాలగూడ చైతన్య జన సేవా సంగం దివ్యాంగ లయన్స్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ కోల సైదులు అన్నారు. ఆదివారం రాత్రి మిర్యాలగూడ చైతన్య నగర్ లయన్స్ క్లబ్ చైతన్య జన సేవా సంఘం చార్టర్ ప్రధమ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థాపించిన తమ క్లబ్ స్థాపించిన అనతికాలంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించిదని పేర్కొన్నారు జిల్లాలో 80 క్లబ్బులు ఉండగా సామాజిక కార్యక్రమాల్లో ఏడో స్థానంలో నిలిచినట్లు వివరించారు. డిస్టిక్ క్లబ్ ఆధ్వర్యంలో ఒకటో స్థానానికి చేరుకోనుట తమ లక్ష్యం అని పేర్కొన్నారు. అవంతిపురం వృద్ధుల ఆశ్రమంలో చలికాలం సందర్భంగా చెద్దర్లు, దుప్పట్లు, పండ్లను పంపిణీ వివరించారు. అవంతిపురం లోని చెవిటి ,మూగ బదిరుల పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ కార్యక్రమం భోజన పదార్థాలు ఒంటి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. బస్ స్టేషన్ ప్రార్ధన మందిరాల్లో నిద్రించే అనాధలకు భోజనాలు, చెద్దర్లు దుప్పట్లు పంపిణీ చేసినట్లు వివరించారు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ వి ప్రసాద్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా 320 ఈ పరిధిలో కోల సైదులు సంఘం నిలబడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ సాతులూరి సత్యనారాయణ మాట్లాడుతూ చైతన్య జన సేవా సంఘం దివ్యాంగ చేపట్టే పలు కార్యక్రమాలు బాగా ఉన్నాయని అదే విధంగా ముందుకు వెళ్లాలని కోరారు జిఎస్టి లయన్స్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ జేల్లా దశరథ మాట్లాడుతూ సర్వీస్ ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తూ వారు ముందుకు వెళ్లడం చాలా సంతోషంగా అందరి అన్నారు లైన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ లయ న్స్ భాగ్యలక్ష్మి ఏచూరి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు ఉచిత అల్పాహారం అందించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు డిస్ట్రిక్ట్ చైర్మన్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆన్లైన్ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయడం సంతోషంగా ఉందని అన్నారు మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో అల్పాహారము ,రక్తదానం నేత్ర దానం అందించడంలో చైతన్య జన సేవా సంఘం దివ్యాంగ సభ్యులు ముందు ఉండడం చాలా సంతోషమని పేర్కొన్నారు మిర్యాలగూడ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కర్ణాటి రమేష్ మాట్లాడుతూ దివ్యాంగ సంఘం ముందుకు వెళుతుంది అని చెప్పారు సింగ్ రాంబాబు సేవల నివేదికను సభ యొక్క ముందు ఉంచారు. ఈ కార్యక్రమంలో చైతన్య జన సేవా సంఘం దివ్యాంగ ట్రెజరర్ శంకర్ నాయక్ వైస్ ప్రెసిడెంట్ సింగు సైదులు, బంటు లింగయ్య,లక్ష్మినారాయణ గట్టు వెంకటేశ్వర్లు కటకం రామకృష్ణ రచ్చ సత్యనారాయణ నాగు నాయక్ కొక్కు వీరన్న మురళీధర్ ధరణి BM నాయుడు Dr J రాజు ఏచూరి మురహరి తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.