Ultimate magazine theme for WordPress.

నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలోటివి గూడెం వ్యక్తి మృతి

Post top

మిర్యాలగూడ ప్రజాలహరి….దామరచర్ల మండలం తాల్లవీరప్ప గూడెం నివాసి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న పొకల వినోద్ కుమార్ (29సం:) తెల్లవాుజామున నెల్లూరు జిల్లా గూడూరు వద్ద జరిగిన రోడ్ ప్రమాదంలో మృతి చెందారు, స్థానిక నాయకుల ద్వారా సమాచారం అందుకున్న మిర్యాలగూడ మాజీ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు , నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ దుర్గంపుడి నారాయణ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, నాయకులు అంగోతు హతిరాం గార్లతో కలిసి తాల్లవీరప్ప గూడెం గ్రామానికి చేరుకొని వినోద్ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు, అనంతరం వినోద్ కుటుంబ సభ్యులని పరామర్శించి మనోధైర్యం కల్పించారు…*

post bottom

Leave A Reply

Your email address will not be published.