కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నిర్మల సీతారామన్ ను కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి
కేంద్ర రక్షణ శాఖ, ఆర్థిక శాఖ మంత్రులను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి(ప్రజాలహరి, జనరల్ డెస్క్) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి డిజిపి రవి గుప్తాలు ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నర్సింగ్ కలిసారు తెలంగాణకు సైనిక స్కూల్ మంజూరు చేయాలని కోరారు అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్వాణ సీతారామన్ కలిసారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక లోటు కవర్ చేయడానికి, విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా వివిధ పథకాల ద్వారా రావాల్సిన నిధులను కూడా ఇవ్వాలని కోరారు.