(మిర్యాలగూడ ప్రజాలహరి), మూడు నెలలుగా వేతనాలు లేని మున్సిపల్ సిబ్బంది అనే “ప్రజాలహరి న్యూస్ వెబ్ “లో వచ్చిన. వార్తకు మున్సిపల్ అధికారులు స్పందించారు గత మూడు నెలలుగా వారికి వేతనాలు రావట్లేదని మిర్యాలగూడమున్సిపల్ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఆఫీస్ సిబ్బంది, వాటర్ సప్లై, ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బందికి జీతాలు మూడు నిలబెట్టి చెల్లించలేదని పలువురు వాపోయారు దానిపై “ప్రజాలహరి “ద్వార వార్తని అప్లోడ్ చేసింది .వార్తపై మున్సిపల్ అధికారులు ఎట్టకేల స్పందించారు. వారికి గురువారం సాయంత్రం వేతనాలను చెల్లించారు. అయితే మూడు నెలల వేతనాలకు బదులుగా రెండు నెలల వేతనాలనే చెల్లించారు. మిగతా ఒక నెల బకాయి ఉన్నది. దానితో పాటుగా వారికి గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వెయ్యి రూపాయలు వేతనం పెరగగా ఇంకా అమలుకు రాలేదు దానిపై అధికారులు స్పందించాలి.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.