ప్రజాలహరి క్రైమ్ మిర్యాలగూడ
మిర్యాలగూడ ట్రాఫిక్ ను గురించి ఎన్నోసార్లు అధికారులకు విన్నవించిన పట్టడం లేదు మిర్యాలగూడ ట్రాఫిక్ లో నడిరోడ్డు పైన ఆటోలు నిల్చోబెట్టి దారికి అడ్డంగా దౌర్జన్యం గా వాళ్ల వాళ్ల వ్యాపారాలు నిర్వహించుకుంటున్నవాహనదారులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో చోద్యం చూస్తున్న పోలీసులు. కానీ ఎటువంటి నియంత్రణ లేకపోవడంలో ప్రజలు అత్యంత నిరుత్సాహంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ ను పట్టించుకునే నాధుడే లేడా అన్న చందంగా మన వ్యవస్థ తయారవుందని, ఇకనైనా ట్రాఫిక్ ని పునరుద్ధరించవలసిందిగా పలువురు వాహన చోదకులు కోరుకుంటున్నారు