ప్రజాలహరి ,హైదరాబాద్… భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలని మా తండ్రిగారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కోరికని ఆ కోరిక నెరవేర్చడానికి తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వైయస్ షర్మిల పేర్కొన్నారు ఈరోజు న్యూఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ కార్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను కేసీఆర్ ను ఓడించటమే లక్ష్యంగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదని అండమాన్లో పార్టీ కోసం పని చేయమన్న చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సొంత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.