మిర్యాలగూడ ప్రజాలహరి…హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ హోం శాఖ మంత్రివర్యులు కుందూరు జానారెడ్డి నివాసం లో తనయుడు TPCC రాష్ట్ర కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మరియు నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షల తెలియజేసిన దామరచర్ల మండల కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
