నల్గొండ జిల్లా ఎస్పీగా చందన దీప్తి నియామకం అంత ముందుకున్న ఎస్పీ అపూర్వరావ్ రాష్ట్ర ఉమెన్ ప్రొడక్షన్ సెల్ ఇన్చార్జిగా నియామకం ప్రజాలహరి.. మిర్యాలగూడ.. నల్గొండ జిల్లా నూతన ఎస్పీగా చందన దీప్తి నియామకమయ్యారు. ఆమెను నల్గొండ జిల్లా ఎస్పీగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది నియమించారు. ముందుకు నా ఎస్పీ అపూర్వరావును రాష్ట్ర ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఇంచార్జ్ గా నియమింపబడ్డారు