అభయహస్తం గ్యారెంటీలకు శ్రీకారం… ప్రజాలహరి ,హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సభ్యుల చేతులమీదుగా ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ‘ప్రజా పాలన’ దరఖాస్తులను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు 6 గ్యారంటీలు పక్కాగా అందిస్తామని వారి అప్లికేషన్లు
డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభల ద్వారా ‘ప్రజా పాలన’ దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరిస్తుందనీ
అనంతరం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడాతూ గత ప్రభుత్వాలు ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేసింది అటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు