ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క…
ప్రజాలహరి, జనరల్ డెస్క్..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు మంగళవారం ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకుపోయి నిధులు విడిచేయాల కోరారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ,బయ్యారం ఉక్కు పరిశ్రమ, సైనిక స్కూల్ , ఐ టి ఐ టీ, ఐఐఎం స్కూల్స్ మంజూరు చేయాలని కోరారు