Ultimate magazine theme for WordPress.

స్థానిక సంస్థలు, పార్లమెంటు ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలి అందుకు కార్యకర్తలు సిద్ధం కావాలి.. జానారెడ్డి

Post top

ప్రజాలహరి మిర్యాలగూడ.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక సంస్థలలో అఖండ విజయం సాధించాలి అందు కార్యకర్తలను సిద్ధం కావాలని మాజీ సెల్ఫీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు

మిర్యాలగూడ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ సిఎల్పీ నేత జానారెడ్డి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు గాను 11 స్థానాలను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు. తెలిపారు

ఈ పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది.

 

నేను ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారధిగా… సారధిగా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు

 

నేను అనేక పదవులు నిర్వహించినాను, ముఖ్యమంత్రి పదవిలో ఎవరున్నా … మీ అందరికీ ఉపయోగపడేలా ఉండాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మనమంతా కలిసికట్టుగా పనిచేసి కేంద్రంలో అధికారం వచ్చేలా కృషి చేయాల కోరారు కార్యక్రమంలో డిసిసి ఎడ్యుకేషన్ శంకర్ నాయక్ కాంగ్రెస్ నాయకులు చిరుమరి కృష్ణయ్య రామలింగయ్య స్కైలాబ్ నాయక్ భారతీయ నాయక్ తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.