Ultimate magazine theme for WordPress.

బత్తుల లక్ష్మారెడ్డి పరామర్శించిన మాజీ మంత్రి జానారెడ్డి

left home Post top

మిర్యాలగూడ ప్రజాలహరి…మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి   మాతృమూర్తి వెంకట్రావమ్మ  గతనెలలో స్వర్గస్థులు అవడంతో మంగళవారం వారి స్వగృహానికి వచ్చి వారి కుటుంబభ్యులను మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పరామర్శించినారు. అనంతరం ఆయన లక్ష్మారెడ్డికి ధైర్య వచనాలు చెప్పారు

 

 

 

post bottom

Leave A Reply

Your email address will not be published.