మిర్యాలగూడ ప్రజాలహరి…………………..
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆదివారం మాతృమూర్తి బత్తుల వెంకట్రావమ్మ గారి హస్తికలను భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో గల గోదావరి నదిలో కలిపి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.