Ultimate magazine theme for WordPress.

పోలీసు ఉద్యోగ నియామకలో మినహాయింపులు ఇవ్వాలనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరిన నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు

Post top
home side top

• పోలీస్ ఉద్యోగాల భర్తీలో *జీవో నెం.46* పై ముఖ్యమంత్రి *రేవంత్ రెడ్డికి* మంత్రి *ఉత్తమ్ కుమార్ రెడ్డితో* కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు వినతిపత్రం

మిర్యాలగూడ ప్రజాలహరి….

• జీవో నుంచి కోడ్ నెం.24 TSSP(5000) మినహాయించాలని కోరిన నేతలు

 

• నిరుద్యోగుల ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లి CD1,CD2 ప్రకారం ఫలితాలు ప్రకటించి మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరిన నేతలు .

 

• తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్లీ ఫలితాలు ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును అమలు జరిగేలా చూడాలని కోరిన ఉత్తమ్ .

 

• చాలా జిల్లాల్లో మిగిలిపోయిన ఖాలీలను భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి

 

• ఉమ్మడి జిల్లాకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జై వీర్ రెడ్డి, పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బాలు నాయక్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల ఐలయ్య, మందుల సామ్యూల్, సంతకం చేసిన లేఖను ముఖ్యమంత్రికి అందజేత.

post bottom

Leave A Reply

Your email address will not be published.