అబద్దాల శ్వేత పత్రంతో వచ్చే అప్పులు కూడా రాకుండా అవుతాయి …… పరిశ్రమలు వెనుక పోతాయి….హరీష్ రావు…. ప్రజాలహరి హైదరాబాద్… తడక అబద్దాలతో కూడిన శ్వేత పత్రం వలన రాష్ట్రం పరువు పోవడమే కాకుండా ఉన్న పరిశ్రమల ఎనక పోయే ప్రమాదం ఉందని మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేత పత్రంపై మాట్లాడుతూ తన గతన ఇచ్చిన ఎన్నికల ఎజెండా మేనిఫెస్టోను తప్పించుకోవడానికి ప్రభుత్వం పై నిందారోపణలు చేస్తూ సస్పెండ్ అయిన ఓ రిటైర్డ్ అధికారితో శ్వేతపుత్రము తయారు చేయించారని పేర్కొన్నారు. వాస్తవాలను దాచిపెడుతున్నారని కావాలని టిఆర్ఎస్ పై నిందారోపణలు చేస్తున్నారని విమర్శించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.