Ultimate magazine theme for WordPress.

రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య

left home Post top

రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య..

ప్రజాలహరి మిర్యాలగూడ… మిర్యాలగూడ ఎసి హాస్టల్ కు చెందిన గుంటిపల్లి శ్రీనాథ్(16) మిర్యాలగూడ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ బాలుడు మృత దేహం రైలు పట్టాలపై పడి ఉంది. పిల్లవాని సొంత గ్రామం హనుమకొండ జిల్లా ముప్పారం గ్రామంలో తెలిసింది.

post bottom

Leave A Reply

Your email address will not be published.