ఈరోజు మిర్యాలగూడ DSA ఇండోర్ స్టేడియం నందు 67వ SGF రాష్ట్ర స్థాయి U/14 బాల బాలికల *బ్యాడ్మింటన్ టోర్నమెంట్& సెలక్షన్* కార్యక్రమాన్ని ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ , MEO బాలాజీ నాయక్ , బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులు వాసు దేవ్ రావు గారు, డాక్టర్ ప్రశాంత్ , కౌన్సిలర్స్ గంధం రామకృష్ణ , జాని పాష గారు, కాంగ్రెస్ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి గారు , నూకల వేణుగోపాల్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.