*🔊Telangana IAS transfer: తెలంగాణలో 11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ*
హైదరాబాద్ ప్రజల హరి
*🍥తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ (Telangana IAS Officers) అయ్యారు. 11 మందిని బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, హైదరాబాద్ వాటర్ వర్క్స్, మహిళా శిశుసంక్షేమం, ఆరోగ్యవాఖ, అటవీశాఖ, రోడ్లుభవనాల, రవాణాశాఖకు కొత్త కార్యదర్శులు వచ్చారు*
*➡️ఇక ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై వేటువేశారు*
*➡️విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బి.వెంకటేశం*
*➡️మున్సిపల్ శాఖ సెకట్రరీగా దాన కిశోర్*
*➡️హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి*
*➡️వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌గా శ్రీదేవి*
*➡️మహిళా శిశుసంక్షేమ కార్యదర్శిగా వాకాటి కరుణ*
*➡️ఆరోగ్యశాఖ డైరెక్టర్‌గా ఆర్వీ కర్ణన్*
*➡️అటవీశాఖ ప్రధాన కార్యదర్శిగా వాణిప్రసాద్*
*➡️రోడ్లు భవనాలు, రవాణాశాఖ కార్యదర్శిగా శ్రీనివాస రాజు*
*➡️జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా*