Ultimate magazine theme for WordPress.

రిటైర్డ్ ఉద్యోగులకు అండగా ఉంటా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

Post top
home side top

ప్రజాలహరి మిర్యాలగూడ ప్రజాలహరి…. మిర్యాలగూడ రిటైర్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో *జాతీయ పెన్షన్స్ డే* సందర్భంగా నిర్వహించిన రిటైర్ ఉద్యోగుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని రిటైర్ ఉద్యోగులను సన్మానించారు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి రిటైర్ ఉద్యోగుల సేవలు మాకు చాలా అవసరం వారి సలహాలు సూచనలు సేకరించి ముందుకు వెళ్తామని అన్నారు.. ఈ కార్యక్రమంలో రిటైర్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, నాయకులు మరియు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్ , కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.