
యశోద నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్… ప్రజాలహరి హైదరాబాద్… తుంటి ఎముక విరిగి ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. ఆయన వైద్య పరీక్షల అనంతరం హైదరాబాద్ నంది నగర్లో గల గృహానికి వెళ్లారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం ఆయన కు భద్రతను కుదించారు. ఇప్పుడు వై క్యాటగిరి భద్రత ఉన్నది.