రాచరికం పరిపాలన అంతమైంది తెలంగాణ ప్రజాపాల పాలన ప్రారంభమైంది… గవర్నర్ తమిళ్ సై…
ప్రజాలహరి హైదరాబాద్….. తెలంగాణలో రాజరికపాలన అంతమైనది తెలంగాణ ప్రజలు స్వేచ్ఛావాయులు పిలుస్తున్నారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సౌందర్య రాజన్ తమిళసై అన్నారు..
ప్రజలు మార్పు కోరుకున్నారని స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని తెలిపారు ఈరోజు శాసనసభ శాసనమండలి సభలను ఉద్దేశించి మాట్లాడారు. సందర్భంగా మాట్లాడుతూ తొలగిపోయాయని తెలంగాణలో ప్రజా పాలన ప్రారంభమైందని నియంత పాలన తొలిగిపోయిందని పేర్కొన్నారు. తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలని కోరారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మన్మోహన్ సింగ్ ధన్యవాదాలు చెప్పారు. ప్రజాహక్కులకు నాంది పడిందని చెప్పారు. ప్రజలు ఆశయాలు సాధించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుందని, వ్యవసాయానికి 24 గంటలు ఆరుగారంటీలు అమలు చేస్తామని చెప్పారు