Ultimate magazine theme for WordPress.

ధరణి పోర్టల్ పై ముఖ్యమంత్రి సమీక్ష

Post top
home side top

ధరణిపై ముఖ్యమంత్రి సమీక్ష… ప్రజాలహరి హైదరాబాద్… ధరణి పోర్టల్ పై తెలంగాణముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు గంటల పాటు సమీక్షించారు. బుధవారం సచివాలయంలో ఆయన చాంబర్లో ధరణిపై సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. డేటా ఆధారంగా మండల స్థాయిలో వివరాలను ఇవ్వాలని సూచన చేశారు. మండల స్థాయిలో ధరణిపై గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. మరో 10 రోజుల్లో ధరణిపై సమీక్షిస్తామని అప్పటికి పూర్తిస్థాయి సమాచారంతో అధికారులు సమావేశానికి రావాలని ఆదేశించారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.