Ultimate magazine theme for WordPress.

తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

Post top

తెలంగాణ శాసనసభ స్పీకర్ గా ప్రసాద్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక…. ప్రజాలహరి హైదరాబాద్…. తెలంగాణ శాసనసభ స్పీకర్గా వికారాబాద్ కు చెందిన ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు స్పీకర్ నామినేషన్లు ఒకటే రావడంతో ఆయన ఏకగ్రీవ ఎన్నిక చేస్తూ ప్రోటెం స్పీకర్ రేపు ఉదయం ఆయన ఎన్నిక ను నిర్ధారిస్తామని ప్రకటించారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.