Ultimate magazine theme for WordPress.

పార్లమెంట్ సమావేశ సమయంలో కొందరు వ్యక్తులు స్ప్రే తో దాడి

Post top
home side top

పార్లమెంటుపై నిందితులు స్ప్రే తో దాడి… ప్రజాలహరి హైదరాబాద్… పార్లమెంటు సమావేశం జరుగుతున్న సందర్భంలో విజిటర్స్ గ్యాలరీ నుంచి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అకస్మాత్తుగా పార్లమెంట్లోకి హాల్లోకి దూసుకొచ్చి స్మోక్ బాంబుతో స్ప్రేచేశారు. హర్యానా మహారాష్ట్ర కర్ణాటక చెందిన కొందరు నీలం కౌర్, అమౌంట్ షిండే సాగర్ శర్మ, దేవరాజ్, లు కలకలం సృష్టించారు దీంతో అక్కడ ఉన్న ఎంపీలు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎంపీ మాధవ్ తదితరులు పట్టుకొని పోలీసులకు చెప్పారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు

post bottom

Leave A Reply

Your email address will not be published.