Ultimate magazine theme for WordPress.

అయ్యప్ప స్వామి ఒడి పూజలో పాల్గొన్న మాజీఎమ్మెల్యే భాస్కరరావు

Post top

మిర్యాలగూడ ప్రజాలహరి… మిర్యాలగూడ పట్టణము అశోక్ నగర్ లో గల అయ్యప్ప స్వామీ వారి ఆలయం నందు జరిగిన అయ్యప్ప స్వాముల మండల పూజలో మాజీ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు  పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామీ వారి అభిషేఖ కార్యక్రమమును నిర్వహించారు*కార్యక్రమములో వారితో పాటు అడవిదేవులపల్లి, దామరచర్ల ZPTC లు కుర్రా సేవ్యా నాయక్, అంగోతు లలిత హాతిరాం నాయక్, తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, రాష్ట్ర BRS నాయకులు అన్నభిమోజు నాగార్జున చారి, అయ్యప్ప స్వామీ ఆలయ శాశ్వత చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వర రావు, మాశెట్టి శ్రీనివాస్, నాయుడు, గుడిపాటి నవీన్, రాము తదితరులు ఉన్నారు.*

post bottom

Leave A Reply

Your email address will not be published.