Ultimate magazine theme for WordPress.

ధీరజ్ సాహు దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిజెపి నాయకులు

Post top

మిర్యాలగూడ ప్రజాలహరి…..భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ శాఖ ఆధ్వర్యంలో నేడు మిర్యాలగూడ బస్టాండ్ ముందు కాంగ్రెస్ MP రాజ్యసభ సభ్యులు ధీరాజ్ సాహు దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్బంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఐటీ అధికారుల తనిఖీలో 350 కోట్లు నగదు రూపాన దొరకడం కాంగ్రెస్ అవినీతికి పరాకాష్ట అని, పెద్ద నోట్ల రద్దు విషయం లో నీతులు పలికిన ఈ కాంగ్రెస్ MP ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర ను ఈ MP సంపాదించిన అక్రమ సొమ్ముతో ఈ యాత్రను నిర్వహించడం సిగ్గుచేటు, అవినీతి కి పర్యాయపదం ఈ కాంగ్రెస్ పార్టీ, దాన్ని సమర్దిస్తున్న రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని,దేశ ప్రజల సొమ్మును దోచుకొని దేశ విచ్చిన్నకర శక్తులను తయారు చేయడానికి చూస్తున్న ఇలాంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ముక్తకంఠంతో బహిష్కరించి,దేశం కోసం ధర్మం కోసం పాలించే ప్రభుత్వం ను ఎన్నుకోవాలని సాహు పై వెంటనే చర్యలు తీసుకోని అతని రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దుచేయాలనీ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు రేపాల పురుషోత్తం, పట్టణ ప్రధాన కార్యదర్శి లు చిలుకూరి శ్యామ్, బంటు గిరి, సీతారామ్ రెడ్డి, హనుమంత రెడ్డి, రాంచంద్రారెడ్డి, అశోక్ రెడ్డి, రాజిరెడ్డి,వేణు, రమణ,మైనారిటీ మోర్చా బాషా,బీజేవైఎం భరత్, సైదులు, అశోక్,పోరెడ్డి శ్రీను లు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.