ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ గా ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి ఏ భవనం..
ప్రజాలహరి హైదరాబాద్…
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కొనసాగుతున్న ప్రజా భవన్ ను జ్యోతిరావు పూలే ,డాక్టర్ అంబేద్కర్ భవనంగా పేర్కొన్నారు.. దీంతో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం లేకుండా పోయింది. తెరపైకి కొత్తగా ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి. ను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం గా ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ భవనము జూబ్లీహిల్స్ లో ఉన్నది. ఈ భవనము ముఖ్యమంత్రి ఇంటికి, సెక్రటేరియట్ కు దగ్గరగా ఉండడం చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి మొగు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇది 33 ఎకరాల్లో ఉన్నది. ముందుగా కేసీఆర్ ను పరామర్శించారు