Ultimate magazine theme for WordPress.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శ.

Post top

కెసిఆర్ ని పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. ప్రజాలహరి హైదరాబాద్… తోంటి ఎముక విరిగి ఆపరేషన్ అయిన తెలంగాణ రాష్ట్ర మొదటి మాజీ ముఖ్యమంత్రి అయిన కెసిఆర్ నుఆదివారం మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. మధ్యాహ్నం యశోద ఆసుపత్రికి చేరుకొని చేరుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్పారు. ఆయన కుమారుడు కేటీఆర్ తో వైద్యం చికిత్సపై వివరాల అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ కు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని ప్రధాన కార్యదర్శి కి ఆదేశించిన నట్లు చెప్పారు. ఆయన త్వరగా కోలుకొని అసెంబ్లీ కొచ్చి ప్రజా సమస్యలపై తన వాయిసును కోరారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.