Ultimate magazine theme for WordPress.

కెసిఆర్ తొంటికి బలమైన గాయం

Post top
home side top

కెసిఆర్  తొంటికి గాయం.. యశోద ఆసుపత్రిలో చేరిక….కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది :యశోద వైద్యులు

 

ప్రజాలహరి హైదరాబాద్ జనరల్ డెస్క్

•కేసీఆర్ ఆరోగ్యంపై యశోద వైద్యులు హెల్త్ అప్డేట్ ఇచ్చారు.

•ఆయన ఎడమ తుంటికి గాయమైందని,

•ఆయన కోలుకోవడానికి 6-8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు వెల్లడించారు.

•ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.