స్వర్గీయ తన మాతృమూర్తి అస్థికలను కృష్ణా ముచ్కుంద నది సంఘమంలో నిమజ్జనం చేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ ప్రజాలహరి….. వాడపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మూసి కృష్ణా నదుల సంగమ క్షేత్రం వద్ద మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి వారి మాతృమూర్తి కి’శే బత్తుల వెంకట్రావమ్మ ఆస్థికలను కలపడం జరిగింది ఈ కార్యక్రమంలో దామరచర్ల మండల పార్టీ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ నాయుడు (GS), నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో కన్వీనర్ MD సద్దాం భాయ్, మండల కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు ఖాదర్ భాయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు BLR గారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు*