ప్రజాలహరి హైదరాబాద్.. నూతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఎల్బీ స్టేడియంలో సోనియాగాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య సమక్షంలో ప్రమాణస్వీకారం జరిగింది.మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది హోం శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి,రెవెన్యూ మంత్రిగా భట్టి విక్రమార్క,ఆర్థికశాఖమంత్రిగాశ్రీధర్‌బాబు,పురపాలక శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి : కొండా సురేఖ,బీసీ సంక్షేమ శాఖ మంత్రి : పొన్నం ప్రభాకర్,రోడ్లు, భవనాల శాఖ మంత్రి : తుమ్మల నాగేశ్వరావు,పౌర సరఫరాల శాఖ మంత్రి : జూపల్లి కృష్ణారావు,నీటిపారుదలశాఖ మంత్రి : పొంగులేటిఆరోగ్యశాఖ మంత్రి : దామోదర రాజనర్సింహ్మా శాఖలు కేటాయించడం జరిగింది.. అనంతరం ముఖ్యమంత్రి వర్గం సచివాలయానికి చేరుకున్నారు అక్కడ తమ తమ కార్యాలయలలో కూర్చున్నారు యాదాద్రి వేద పండితులు ముఖ్యమంత్రికి మంత్రులకు ఆశీర్వచనం చేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.