తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం….. మిర్యాలగూడ ప్రజాలహరి..
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో విజయ దుదుంబి మోగించడంతో ఆ ఆనందాన్ని అదేవిధంగా కొనసాగించాలని రాష్ట్ర నేతలు, జాతీయ నేతలు నిర్ణయించారు. ఆ మేరకు ఈరోజు రాత్రి సీఎల్పీ సమావేశం నిర్వహించి అందులో ముఖ్యమంత్రి అభ్యర్థి గా రేవంత్ రెడ్డి పేరును ప్రతిపాదన చేసి రేపు ఉదయం ప్రమాణస్వీకారం చేయించే ఆలోచనలో కాంగ్రెస్ అధినాయకత్వం ఉన్నది.