
కెసిఆర్ రాజీనామా ప్రగతి భవన్ ఖాళీ చేసిన ముఖ్యమంత్రి….. ప్రజాలహరి జనరల్ డెస్క్… ఈరోజు జరిగిన పోలింగ్ ప్రక్రియలో భారత రాష్ట్ర సమితికి అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోవడంతో కెసిఆర్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామాను తెలంగాణ గవర్న ర్ కు నాలుగున్నర నుంచి ఆరు గంటల లోపు తన లేఖను రాజీనామా లేఖను ఓఎస్జి ద్వారా గవర్నర్ కార్యాలయానికి పంపించారు. అక్కడి నుంచి నేరుగా తన సొంత వాహనంలో ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు.